ఫోటో వైరల్ : సమోసాల పై సీరియల్ నెంబర్లు.. అవాక్కవుతున్న కస్టమర్లు..!
సాధారణంగా మన పెద్దవారు ఎప్పుడూ కూడా మనం తినే ప్రతి గింజపై మన పేరు ఉంటుందని చెబుతుంటారు. అలా మన పేరు రాసినవే మనకు దక్కుతాయని భావిస్తుంటారు. అయితే మీరు ఎప్పుడైనా సమోసాల పై సీరియల్ నెంబర్ లు ఉండడం చూశారా? ...

























