బాలుడి గాయాన్ని నాకిన వీధి కుక్క.. రేబిస్ బారినపడి రేబిస్ సోకి 2 ఏళ్ల బాలుడు మృతి!
ఢిల్లీ, ఎన్సీఆర్‌లో వీధి కుక్కల తొలగింపు వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, ఉత్తరప్రదేశ్ బదౌన్ జిల్లాలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక వీధి కుక్క నాకడంతో కేవలం రెండేళ్ల బాలుడు రేబిస్ బారినపడి మృతి చెందాడు. ఈ సంఘటన ...


























