Actress Nikita: సాధారణంగా కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమవుతూ ఉంటారు. అయితే వాళ్లు నటించిన కొన్ని సినిమాలలో అయినా ప్రేక్షకుల మదిలో బాగా గుర్తుండిపోతారు.ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్ గా పలు సినిమాలలో నటించి మెప్పించిన ...