డెంగీ నుంచి రక్షణకు సింపుల్ టిప్స్.. ప్రతి ఇంటికి అవసరమైన అవగాహన!
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా భావించిన ఈ వ్యాధి, ఇప్పుడు ఇంటి పరిసరాల్లోనే వ్యాపిస్తోందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు, అపార్ట్‌మెంట్‌లలో ...

























