బయట పడిన హైపర్ ఆది లవ్ లెటర్.. వేదికపైనే ముద్దు పెట్టిన పూర్ణ!
ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారమయ్యే పలు కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. వెండి తెర స్టార్ హీరోయిన్లు రోజా, ఇంద్రజ, ప్రియమణి, పూర్ణా వంటి వారు బుల్లితెరపై పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తూ షోలను మరింత రక్తి కట్టిస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర వేదికగా ...

























