ఒలింపిక్స్ కు తెలుగుతేజం ధీరజ్ !
టోక్యో లో జరగనున్న ఒలింపిక్స్ బెర్త్ కన్ఫాం చేసుకున్నాడు విజయవాడకు చెందిన ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్. పూణేలో నిర్వహించిన ఫైనల్ ట్రైల్స్ లో 70మీ. ర్యాంకింగ్ లో 2880 పాయింట్లకు 2677 పాయింట్లు సాధించి రెండవ ర్యాంకర్ గా నిలిచాడు. మరో ...

























