Adipurush: అరుదైన గౌరవాన్ని అందుకున్న ప్రభాస్ ఆదిపురుష్… సంతోషంలో తేలిపోతున్న డైరెక్టర్?
Adipurush: ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఆదిపురుష్.రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో సందడి చేయగా కృతి సనన్ సీతమ్మ పాత్రలో ...



























