Trivikram Srinivas: ఆ విషయం పట్టుతప్పుతున్న త్రివిక్రమ్.. వాళ్లని సరిగా వాడుకోలేకపోతున్నాడా?
Trivikram Srinivas: తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో మంచి మంచి సినిమాలకు దర్శకత్వం వహించి డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు. అంతేకాకుండా టాలీవుడ్ లో ఉన్న టాప్ డైరెక్టర్ ...

























