బుల్లెట్టు బండెక్కిన దివ్వవాణి.. డ్యాన్స్ మామూలుగా లేదుగా.. వీడియో వైరల్..! by lakshana 15 November 2021 0 నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేత్త పా అనే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పాటకు ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది.