Dil Raju: ముంబై బాష్ పార్టీలో దిల్ రాజు దంపతుల సందడి.. వైరల్ ఫోటోలు?
Dil Raju: టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.డిస్ట్రిబ్యూటర్ గా తన కెరియర్ ప్రారంభించిన దిల్ రాజు అనంతరం చిన్న సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా మారారు. ప్రస్తుతం ఈయన పాన్ ...

























