వైరల్ వీడియో.. కారు పార్కింగ్ కు కుక్క సహాయం..?
కుక్కలకు మనుషులకు మధ్య ఎంతటి అవినాభావ సంబంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కుక్కలు తమ యజమాని పట్ల ఎంతో విశ్వాసంగా ఉంటాయి. అందుకే చాలా మంది యజమానులు కుక్కలను తమ కుటుంబ సభ్యులగా భావిస్తారు. ఈ క్రమంలోనే కుక్కలు ...

























