Actress Radhika: పిల్లలు పుట్టాలంటే మగాళ్లు అవసరం లేదు…. సీనియర్ నటి రాధిక సెన్సేషనల్ కామెంట్స్!
Actress Radhika: ఇండస్ట్రీలోని సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాధిక ఏ విషయమైనా ఎంతో ముక్కుసూటిగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాధిక అమ్మాయిల పెళ్లి గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ...

























