Rajamouli: చరణ్ తారక్ నాతో బలవంతంగా వోడ్కా తాగించారు… వైరల్ అవుతున్న రాజమౌళి ఓల్డ్ ట్వీట్!
Rajamouli: సినిమా ఇండస్ట్రీలో దర్శక దీరుడుగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు సంపాదించుకున్నటువంటి రాజమౌళి హీరోలతో చాలా స్నేహంగా ఉంటారు.ముఖ్యంగా ఈయన ప్రభాస్ ఎన్టీఆర్ ...

























