Rajasekhar: దేవుడంటే నాకు నమ్మకం లేదు… ఫుల్లుగా తాగి గుడికి వెళ్ళాను: రాజశేఖర్
Rajasekhar: వెండితెర నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రాజశేఖర్ ఒకరు. ఒకప్పుడు ఈయన ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ మధ్యకాలంలో ఈయన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో హీరోగా ...


























