Featured2 years ago
Gajuwaka Conductor: తండ్రి కారణంగా చనిపోవాలని ఎన్నోసార్లు అనుకున్నా.. ఎమోషనల్ అయిన గాజువాక కండక్టర్ ఝాన్సీ!
Gajuwaka Conductor: గాజువాక కండక్టర్ ఝాన్సీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గాజువాక బస్ డిపో కండక్టర్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఈమె డాన్స్ పై మక్కువతో పలు కార్యక్రమాలలో డాన్సులు చేస్తూ పెద్ద ఎత్తున అందరిని...