భూమికి ప్రళయం ముంచుకొస్తోందా.. వేగం పెరగడానికి కారణాలివేనా..?
రోజుకు ఎన్ని గంటలు అనే ప్రశ్నకు చిన్నపిల్లాడి నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ 24 గంటలు అని చెబుతారు. భూ భ్రమణాన్ని బట్టి రోజుకు 24 గంటలు మాత్రమేనని ప్రజలు భావిస్తారు. అయితే ఇకపై రోజుకు 24 గంటలు అని చెప్పడం ...

























