Featured3 years ago
నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా ….చెక్ పెట్టేయండిలా..
కొంతమందికి నోటి నుంచి దుర్వాసన వస్తుంటుంది. ఆ సమయంలో వాళ్ల పక్కన నిల్చుందామన్నా ఉండాలని అనిపించదు. వాళ్లకు చెబుదామంటే.. ఎక్కడ నొచ్చుకుంటారనే బాధతో చెప్పలేం. అయితే అలాంటి వాళ్లు ఏం చేయాలి.. దుర్వాసన రాకుండా ఎలాంటి...