ఉపవాసం ఉన్నప్పుడు ఈ ఆహారం తింటే ఎంతమందో తెలుసా?
సాధారణంగా ప్రతి ఒక్కరూ తమకు ఇష్టదైవమైన రోజున ఉపవాసం ఉండటం మనం చూస్తుంటాము. అదేవిధంగా నవరాత్రి వంటి రోజులలో, శివరాత్రి వంటి పర్వదినాలలో కొందరు ఉపవాస దీక్షలు చేస్తూ ఉంటారు. అయితే దైవ పరంగా ఉపవాసం చేయటం వల్ల పుణ్యఫలం లభిస్తుందని ...

























