General News1 year ago
Sharwanand: ఘనంగా నటుడు శర్వానంద్, రక్షిత రెడ్డి నిశ్చితార్థం… సందడి చేసిన టాలీవుడ్ సెలబ్రిటీలు!
Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ రక్షిత రెడ్డి నిశ్చితార్థం నేడు ఎంతో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో వీరి నిశ్చితార్థం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. గత కొద్ది రోజులుగా శర్వానంద్...