Actress Trisha: ఘనంగా సీరియల్ నటి త్రిష ఎంగేజ్మెంట్.. వైరల్ అవుతున్న ఫోటోలు?
Actress Trisha: బుల్లితెరపై చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న త్రిష అనంతరం పలు బుల్లితెర సీరియల్స్ ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే తెలుగులో పలు సీరియల్స్ లో సందడి చేసిన ఈమె ...


























