సార్.. బయట బతకలేను.. నన్ను జైలుకు తీసుకెళ్లండి.. అంటూ ఓ వ్యక్తి.. by lakshana 21 September 2021 0 ఒక్కో సమయంలో సమాజంలో బతకడం కంటే జైలు జీవితం గడపడం బెటర్ అంటూ కొందరు అంటుంటారు. వాళ్లు ఆ మాట అన్నారంటనే అర్థం అవుతుంది.. ఎంత కష్టం వస్తే