Featured11 months ago
Rashmika: పుష్ప 2 లో రష్మిక చనిపోతుందా… వైరల్ అవుతున్న ఫోటో.. నిజం ఏమిటంటే?
Rashmika: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం పుష్ప.అల్లు అర్జున్ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఇలాంటి ఆదరణ సంపాదించుకుందో...