devotional2 years ago
Mahashivaratri: మహాశివరాత్రి స్పెషల్ ఈ పాటలు తప్పకుండా వినాల్సిందే!
Mahashivaratri: మహాశివరాత్రి రోజు పెద్ద ఎత్తున భక్తులు శివుడి పూజలో నిమగ్నమౌతూ ఆయన సేవలోనే ఉంటారు. ఇలా శివుడికి పూజ చేసిన తర్వాత శివుడికి సంబంధించిన సినిమాలను పాటలను వింటూ ఉంటారు. శివరాత్రి రోజు తప్పనిసరిగా...