Featured3 years ago
కౌన్సిలింగ్ దాకా వెళ్లిన సమంత-నాగచైతన్యల విడాకుల వ్యవహారం..
ప్రేక్షకులు తమ అభిమాన హీరో హీరోయిన్ల గురించి అనేక విషయాలు తెలుసుకోవాలని నిత్యం తహతహలాడుతూ ఉంటారు. ఎలాంటి విషయం బయటకు వచ్చినా.. అది హాట్ టాపిక్‌గా మారుతూనే ఉంటుంది. అందులోనూ సెలబ్రిటీల పర్సనల్ విషయాల మీద...