రైతు ఐడియా.. మంచంపై పడుకొనే పొలం పనులు?
సాధారణంగా మనం పొలం పనికి వెళ్ళినప్పుడు ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. పొలంలో ఏదైనా పంటను వేయాలన్న లేదా కలుపు తీయాలన్న, పండిన పంటను కోయాలన్న నిరంతరం వంగి, కూర్చొని, నిలబడి పనులు చేయడం చేస్తుంటాము. ఈ విధంగా ఉదయం నుంచి సాయంత్రం ...

























