ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ఆ వస్తువులపై 80 శాతం డిస్కౌంట్..?
దేశంలోని ఈకామర్స్ సంస్థలలో ఒకటైన ఫ్లిప్ కార్ట్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. తాజాగా కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. సాధారణంగా పండుగలు, సెలవుల సమయంలో ఫ్లిప్ కార్ట్ ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులపై ఫ్లిప్ కార్ట్ ఏకంగా ...

























