తండ్రికి తలకొరివి పెట్టని కొడుకు.. ఐదేళ్ల కూతురుతో అంత్యక్రియలు.. కంటతడి పెట్టించిన దృశ్యాలు..
భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను పోలీస్ స్టేషన్ కు పిలిపించి అవమానించాడన్న ఒక్క కారణంతో తన తండ్రికి తలకొరివి పెట్టనని మొండికేశాడు ఓ కొడుకు. దీంతో చేసేది లేక తన పదేళ్ల కూతురుతోనే అంత్యక్రియల కార్యక్రమం ...

























