Featured4 months ago
Allu Arjun: అల్లు అర్జున్ కు ఇష్టమైన హీరోయిన్ తనేనా… ఇప్పటివరకు ఆ అవకాశం రాలేదా?
Allu Arjun: సాధారణ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా హీరో హీరోయిన్లకు కూడా ఇష్టమైనటువంటి సెలబ్రిటీలో ఉంటారనే సంగతి మనకు తెలిసింది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు హీరోలు లేదా హీరోయిన్లు ఇండస్ట్రీలో వారికి ఎంతో ఇష్టమైనటువంటి సెలబ్రిటీల...