Allu Arjun: అల్లు అర్జున్ కి ఆ హీరో అంటే అంత ఇష్టమా… హీరో ఎవరంటే?
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ...


























