Prabhas: అనారోగ్యానికి గురైన ప్రభాస్… షూటింగ్స్ అన్నింటికీ బ్రేక్!
Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన సలార్, ప్రాజెక్ట్ కే, మారుతి దర్శకత్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ పనులతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వరుస ...

























