Aadi Sai Kumar: ఎయిర్‌పోర్టులో పెళ్ళి చూపులు…. హనీమూన్ లో గొడవ… షాకింగ్ విషయాలు బయటపెట్టిన ఆది సాయికుమార్!
Aadi Sai Kumar: ప్రముఖ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ' ప్రేమ కావాలి ' సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందాడు. ...

























