మరికొన్ని రోజుల్లో దీపావళి పండుగ ఉన్న నేపథ్యంలో చాలామంది దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే దేశంలోని చాలామందికి కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చాలామందికి షాపింగ్ చేయాలని ...