తుపాకీని ఎవరు వినియోగించవచ్చు.. తుపాకీ పొందాలంటే ఏం చేయాలంటే..?
సాధారణంగా పోలీసుల దగ్గర తుపాకులు ఉంటాయనే సంగతి మనందరికీ తెలిసిందే. పోలీసులు కాకుండా రాజకీయ, సినీ ప్రముఖులు లైసెన్స్ ఉన్న తుపాకీలను వినియోగిస్తూ ఉంటారు. అయితే తుపాకీలకు ఎవరు వినియోగించవచ్చు..? లైసెన్స్ ఉన్న తుపాకీనీ పొందాలంటే కావాల్సిన అర్హతలేంటి..? అనే విషయాల ...

























