Featured3 years ago
ఎవరు మీలో కోటీశ్వరులులో సందడి చేసిన హీరోలు.. ఆసక్తికర విషయాలను చెప్పిన రామ్ చరణ్..
కౌన్ బనేగా కరోడ్ పతి తెలుగు వెర్షన్ లో ఆదివారం నుంచి ప్రారంభం అయింది. జెమినీ టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు షో ఎంతో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ గెస్ట్...