తాతయ్యతో ఆడుకుంటున్న ఆ చిన్నారి.. ఇంతలో ఘోరం జరిగిపోయింది..
కొన్ని ఘటనలు ఇలా జరుగుతాయిని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఇలా ఓ కుటుంబంలో అనుకోకుండా జరిగిన ఓ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఓ నాలుగేళ్ల చిన్నారి ఇంట్లో సరదాగా ఆడకుకుంటూ.. రూపాయి నాణెం మింగింది. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ...

























