కూతురు సుప్రీత పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటి సురేఖ వాణి?
వెండితెరపై ఎన్నో సినిమాలు పలు పాత్రలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియా వేదికగా సురేఖవాణి తన కూతురు సుప్రీత చేసే రచ్చ మామూలుగా ఉండదు.. వీరిద్దరూ కలిసి ...

























