Featured3 years ago
పాత ఫర్నిచర్ ను మార్చాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి!
మీ ఇంట్లో ఉపయోగించే ఫర్నిచర్ చాలా పాతగా అయిపోయిందా? కొత్త ఫర్నిచర్ కొనాలనుకుంటున్నారా? అయితే ఇది తెలుసుకోవాల్సిందే. ఫర్నిచర్ అమ్మకాల్లో ప్రపంచ దిగ్గజంగా కొనసాగుతున్న స్వీడన్ కంపెనీ.. ఐకియా 2030 నాటికి “క్లైమేట్ పాజిటివ్” గా...