Featured3 years ago
ఆ బెండకాయల ధర కిలో రూ.300.. అంత రేటు ఎందుకో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు..
సాధారణంగా కూరగాయల మార్కెట్లో కిలో బెండాకాయల ధర ఎంత ఉంటుంది.. రూ.40 లేదా రూ.50 ఉంటుంది. కొన్ని సమయాల్లో ఆ ధర రూ.80 వరకు కూడా ఉంటుంది. అంతకంటే దాదాపు ఎక్కువ రేటుకు బెండకాయలు అమ్మలేదు....