Garikapati: తగ్గేదేలే అంటావా… నువ్వేమైనా హరిశ్చంద్రుడివా.. పుష్ప 2 పై గరికపాటి షాకింగ్ కామెంట్స్!
Garikapati: ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మరోసారి వార్తల్లో నిలిచారు. ఈయన తన ప్రవచన ప్రసంగాలలో భాగంగా సినిమా సెలబ్రిటీల గురించి అప్పుడప్పుడు మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా ఈయన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ చెప్పే తగ్గేదేలే అనే ...




























