ఐస్‌క్రీమ్ ఫ్రీజర్‌లో బయటపడ్డ యువకుడి మృతదేహం.. ప్రేమ వ్యవహారమే కారణమా?
గౌహతి: త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన ఒక హృదయ విదారక సంఘటన కలకలం రేపుతోంది. ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన సరిఫుల్ ఇస్లాం అనే యువకుడు కనిపించకుండా పోవడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి అతని మృతదేహం ఐస్‌క్రీమ్ ఫ్రీజర్‌లో కనుగొనబడటంతో ...

























