Namrata: ప్రతి జ్ఞాపకం మదిలో నిలిచిపోయింది.. ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసిన నమ్రత..?
Namrata: సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ గురించి తెలియని వారంటూ ఉండరు. 1993లో మిస్ ఇండియాగా ఎంపికైన నమ్రత ఆ తర్వాత పలు వానిజ్య ప్రకటనలలో నటించింది. ఆ తర్వాత సినిమాలలో నటించి నటిగా మంచి గుర్తింపు ...





























