Actor Darshan: సాధారణంగా సెలబ్రిటీలు ఏ విషయం గురించి అయినా మాట్లాడేటప్పుడు ఒకటికి పలుమార్లు ఆలోచించుకొని మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే సెలబ్రిటీలు మాట్లాడే మాటలు క్షణాల్లో ప్రజలలోకి వెళ్తాయి. ఈ క్రమంలోనే పొరపాటున అనరాని మాటలు అంటే పెద్ద ...