Featured3 years ago
మధ్యాహ్నం నిద్ర రావడానికి గల కారణం ఏమిటీ..? దీని వల్ల ఉపయోగాలు ఉన్నాయా..?
ప్రతీ మనిషికి నిద్ర అనేది చాలా అవసరం. రోజంతా కష్టపడిన తర్వాత రాత్రిళ్లు నిద్ర పోవడం ఎంతో ఆవశ్యం. శరీర భాగాలకు అది ఎంతో రిలాక్స్ ను అందించినట్లు అవుతుంది. అయితే రాత్రిళ్లు ఇలా సహజంగానే...