Featured4 years ago
దొంగను పట్టించిన గూగుల్ యాప్… ఎలాగంటే?
కొన్నిసార్లు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ భాష రాకపోవడంతో నానా అవస్థలు పడుతుంటారు. అలా భాష రాకపోవడంతో ఏకంగా పోలీసుల చేతిలో ఇద్దరు వ్యక్తులు అరెస్టయి ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. ఈ అరుదైన...