Bigg Boss 7: రికార్డ్ స్థాయిలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ గ్రాండ్ ఫినాలే… రేటింగ్ ఎంతో తెలుసా?
Bigg Boss 7: తెలుగులో బిగ్ బాస్ కార్యక్రమం ఇటీవల ఏడవ సీజన్ పూర్తి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సీజన్లో కామన్ మాన్ గా హౌస్ లోకి అడుగుపెట్టినటువంటి పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచారు. ఎంతో పాపులారిటీ ఉన్నటువంటి ...

























