గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ ఇంట్లో వరుస విషాదాలు.. అప్పుడు కొడుకు.. ఇప్పుడు విజయ్ రుపానీ.. ఇది శాపమా? లేక యాదృచ్చికమా?
గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ గారు విమాన ప్రమాదంలో మరణించారనే వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో ఎవరూ బ్రతికిలేరని అధికారులు ప్రకటించడంతో ఆయన మరణం కన్ఫామ్ అయింది. ఢిల్లీ నుంచి లండన్‌కు అహ్మదాబాద్ ...

























