ఎన్టీఆర్ షో లో సందడి చేసిన సమంత.. నాగచైతన్య గురించి ఏం చెప్పిందంటే?
గత కొద్ది రోజుల నుంచి సమంత నాగచైతన్య పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వీరి గురించి వచ్చిన వార్తలు నిజమేనని అక్టోబర్ 2వ తేదీన అధికారికంగా ప్రకటించారు. ఇలా చైతన్య సమంతలు తమ విడాకుల విషయాన్ని ...



























