Featured3 years ago
విజయ్ దేవరకొండతో కలిసి జిమ్ లో రచ్చ చేసిన.. రష్మిక ఫోటోలు వైరల్..!
“గీతా గోవిందం” సినిమా ద్వారా వెండితెరపై హిట్ పెయిర్ గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ -రష్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో...