వేసవిలో సోయాబీన్స్ తింటే శరీరానికి సూపర్ బూస్ట్.. ఈ ప్రయోజనాలు తెలిస్తే డైట్‌లో తప్పక చేర్చుకుంటారు!
వేసవి కాలంలో శరీరానికి తేలికగా జీర్ణమయ్యే, శక్తినిచ్చే ఆహారాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఈ సమయంలో చాలా మంది చల్లని పానీయాలపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు సమృద్ధిగా ఉన్న సోయాబీన్స్‌ను ఆహారంలో భాగం ...

























