నదిలో కొట్టుకు వచ్చిన శవం.. ఆందోళనలో ప్రజలు?
గత కొద్ది రోజుల నుంచి కరోనా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో స్మశాన వాటికలలో అంత్యక్రియలు నిర్వహించడానికి కుదరని నేపథ్యంలో కొందరు శవాలను గంగానదిలో వేయడంతో శవాలు నది ఒడ్డుకు కొట్టుకు రావడంతో ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగించాయి. ఈ క్రమంలోనే తాజాగా ...


























